కాకినాడ జనసేన ఆధ్వర్యంలో వాలంటీర్స్ కు ఘన సన్మానం ఘన సన్మానం..

కాకినాడ: కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు నగర అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో.. క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన కార్యకర్తలకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రెటరీ వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, మడ్డు విజయ్ కుమార్ ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.