ఘనంగా విజయలక్ష్మి పుట్టినరోజు వేదుకలు

విజయవాడ వెస్ట్: జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ సతీమణి విజయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా గురువారం విజయవాడ 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినారు. వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టినారు.