జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ని కలిసిన గుడివాడ జనసేన

మంగళగిరి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో PAC చైర్మన్, శ్రీ నాదెండ్ల మనోహర్ ని కలిసి గుడివాడ నియోజకవర్గంలో సమస్యలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, వివరించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న స్థానిక నాయకుల్ని గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సందు పవన్ పరిచయం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు, కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ పేర్ని జగన్ మరియు గుడివాడ నియోజకవర్గ నాయకులు SrI నాదెండ్ల మనోహర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.