వైభవోపేతంగా గుంతకల్ దుగ్గిరాల మారెమ్మ దేవత రథోత్సవం

గుంతకల్, శ్రీశ్రీశ్రీ మారికాంబ (మారెమ్మ) దేవత రథోత్సవ కార్యక్రమానికి, గుంతకల్ పట్టణం, కథలగేరి పెద్దలు మరియు జనసేన నాయకులు కొండపల్లి ఆంజనేయులు ఆత్మీయ ఆహ్వానం మేరకు హాజరైన అమ్మవారిని దర్శించుకొని, రథోత్సవంలో పాల్గొన్న గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయభాద్యుడు వాసగిరి మణికంఠ, గుంతకల్ టిడిపి ఇన్చార్జ్ గుమనూరు నారాయణస్వామి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు టిడిపి పట్టణ అధ్యక్షులు బండారు ఆనంద్, రాష్ట్ర యాదవ సంఘం డైరెక్టర్ ఆమ్లెట్ మస్తాన్ యాదవ్, కథలవీధి మహేష్, తలారి మస్తానప్ప, చిప్పగిరి ప్రతాప్, మాజీ జెడ్పిటిసి మాతృ నాయక్, గుంతకల్ జనసేన పట్టణ అధ్యక్షులు బండి శేఖర్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, సీనియర్ నాయకులు కథల వీధి అంజి, గాజుల రాఘవేంద్ర మైనారిటీ నాయకుడు దాదు, అమర్, విజయ్, హరి ఎన్.డి.ఏ కూటమి నాయకులు భక్తులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-19-at-8.23.52-PM-1024x768 వైభవోపేతంగా గుంతకల్ దుగ్గిరాల మారెమ్మ దేవత రథోత్సవం

Share this content:

Post Comment