గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం

గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సమావేశ కార్యక్రమం శనివారం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ మీటింగ్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఏసి సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమాల్, రవి కాంత్, జిల్లా అధికార ప్రతినిధులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.