వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న గుంటురు జనసేన

గుంటూరు, శ్రీనివాసరావుతోటలోని వినాయకచవితి వేడుకల్లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు , మహిళా కో-ఆర్డినేటర్ పార్వతి నాయుడు , నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు మైర్యు రాష్ట్ర మహిళా నాయకురాలు బిట్రకుంట మల్లిక, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్, స్థానిక 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.