సిఎం చంద్రబాబుని కలిసిన గునుకుల కిషోర్

ఆత్మకూరు పర్యటన నిమిత్తం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని, జిల్లా పర్యవేక్షకులు, ఏపీ టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనల మేరకు, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా కార్యాలయ ఇంచార్జ్ జమీర్ హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఎమ్మెల్యే మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య, ఇతర తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందని, పార్టీల మధ్యంలో సమన్వయంతో ప్రభుత్వ పథకాల అమలుపై చర్చ జరిగింది.

Share this content:

Post Comment