గురజాడ అప్పారావు గృహ పరిరక్షణ

విజయనగరం పట్టణంలో ఉన్న మహాకవి గురజాడ అప్పారావు వారి గృహ పరిరక్షణ కొరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రాఫి మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ని కలిసి ప్రధాన సమస్యలు తెలియజేస్తూ సమస్యలపై వినతిపత్రంను అందజేసిన జనసేన నాయకురాలు శ్రీమతి మాత గాయత్రి, గురజాడ అప్పారావు యొక్క వారి కుటుంబ సభ్యులు గురజాడ వెకటేశ్వరప్రసాద్ ఇందిర స్వయంగా మంత్రి వర్యులు దుర్గేష్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Share this content:

Post Comment