విజయనగరం నియోజకవర్గంలో కోరుకొండ గ్రామంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణం కోసం జనసేన పార్టీ సీనియర్ నేత గురాన అయ్యలు విరాళం అందజేశారు. సోమవారం తన కార్యాలయంలో 30 వేల నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు తన వంతు సహకరం ఎల్లప్పుడు ఉంటుందన్నారు.x
Share this content:
Post Comment