గణతంత్ర దినోత్సవ వేడుకలలో హన్మాజీ పేట జనసేన

జగిత్యాల నియోజకవర్గం: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మాజీ పేట గ్రామం పాఠశాలలో ఆటల పోటీల్లో విజేతలైన విద్యార్థులకి జనసేన తరుపున బహుమతులు అందజేయడం జరిగింది.