ఘనంగా బొబ్బేపల్లి సురేష్ జన్మదిన వేడుకలు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు జన్మదిన సందర్భంగా సోమవారం సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో ముత్తుకూరు మండల ప్రధాన కార్యదర్శి రహీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవాని సందురి శ్రీహరి పవన్ నిఖిల్ మహబూబ్ చిన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు.