ఘనంగా ధాన్విక శ్రీ పుట్టినరోజు వేడుకలు

రాజోలు నియోజకవర్గం తాటిపాక మఠం వాస్తవ్యులు జనసేన నాయకులు
తోరం రాము, హేమ సరస్వతి దంపతుల కుమార్తె ధాన్విక శ్రీ పుట్టినరోజు సందర్భంగా వేడుకలలో భాగంగా రాజోలు చెవిటి మూగ వివేకానంద మానసిక కేంద్రంలో మరియు మొగలకుదురు శ్రీ సత్య సాయి బాబా ఆశ్రమంలో భోజన ఏర్పాట్లు చేయడం జరిగినది.