అధినేతను కలిసిన జనసేన స్టేట్ సెక్రటరి గంటా స్వరూప

రాష్ట్ర వ్యాప్తంగా ఛిద్రమైన రోడ్ వ్యవస్థను సరిచేయమని తెలియచేపుతూ రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ చేపట్టిన శ్రమదాన కార్యక్రమం లో పాల్గొనడానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన స్టేట్ సెక్రటరి గంటా స్వరూప. అయితే ఈరోజు గంటా స్వరూప పుట్టిన రోజు కావడం కూడా విశేషం. గంటా స్వరూపకు శతఘ్ని న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.