ఘనంగా యాళ్ళ నాగ సతీష్ పుట్టినరోజు వేడుకలు

అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు జనసేన పార్టీ నాయకులు యాళ్ళ నాగ సతీష్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో లింగోలు పండు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.