బోడపాటి శివదత్ కు జన్మదిన శుభాకాంక్షలు

తుని నియోజకవర్గం: జనసేన పార్టీ బలోపేతానికై అహర్నిశలు కష్టపడి పనిచేసే పాయకరావుపేట జనసేన నాయకులు మరియు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ జన్మదినం సందర్భంగా ఆదివారం కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామం జనసైనికులు శ్రీను మరియు గోవిందు శివదత్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది