సిఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు

*ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జీలుగుమిల్లి, బర్రింకలపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Share this content:

Post Comment