జనసేన నేత రాజబాబుకు జన్మదిన శుభాకాంక్షలు
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అమలాపురం రూరల్ చిందాడ ఎంపీటీసి మోటూరి కనకదుర్గ, పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధినేత మోటూరి వెంకటేశ్వరరావు రాజబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-15-at-13.59.53-1.jpeg)