*జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాబు పాలూరు
*ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ
ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్, జనసేన-టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు మరియు హైకోర్టు న్యాయవాది శ్రీమతి పాలవలస యశస్వికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాబుపాలూరు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాబుపాలూరు, జనసేన జానీ మాట్లాడుతూ.. మేడం యశస్వి గారు రాజకీయం రంగంలో మరెన్నో ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. జనసేన పార్టీ కోసం ఆమె చేస్తున్న కృషిని కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
Share this content:
Post Comment