తిరుపతి పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పెద్దలు నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా తిరుమలలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పుంగనూరు నియోజక ఇంచార్జ్ సిరివేలు చిన్నా రాయల్ మరియు తిరుపతి సిటీ ఉపాధ్యక్షులు పార్ధు, అలానే పుంగనూరు నియోజకవర్గ పరిధిలో పరిస్థితులపై చర్చించారు.
Share this content:
Post Comment