నాదెండ్ల మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు: తాలబత్తుల పైడిరాజు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి, జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మరియు తెనాలి నియోజకవర్గ ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ కు తాలబత్తుల పైడిరాజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.