నలిశెట్టి శ్రీధర్ కు జన్మదిన శుభాకాంక్షలు: దాడి భాను కిరణ్
ఆత్మకూరు నియోజకవర్గం: ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ కు నియోజకవర్గ జనసేన ఉపాధ్యక్షుడు దాడి భాను కిరణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, దేవుని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజా సేవలో ఆయన తరువాతే మరెవరైనా అని, 2024లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారని, పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రజల ఆశీర్వాదం కూడా తీసుకున్నారని, ఎంతోమంది అభాగ్యులను ఆయన అండగా ఉన్నారని, ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పందించి వాళ్ల సమస్యకు పరిష్కరిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆత్మకూరు జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-10-at-7.44.39-PM.jpeg)