అజాత శత్రువు, కోనతాతరావుకి జన్మదిన శుభాకాంక్షలు

గాజువాక: జనసేన పార్టీ ఆరంభం నుండి ఇప్పటి వరకు పార్టీని బలోపేతం చేస్తూ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఎంతోమంది జనసైన్యాన్ని తయారు చేసి, సామాజిక మార్పుకోసం తనవంతు కృషి చేస్తున్న మహోన్నతమైన మానవతావాది, సేవా భావంతో జనాల్లో మమేకమై జనసైనికులను చైతన్య పరుస్తూ అందరివాడు అనిపించుకొని అందనంత ఎత్తెదిగిన మీరు భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గాజువాక జనసేన వీరమహిళా టీమ్ కోనతాతరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.