పొన్నలూరు మండలం ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

కొండేపి నియోజకవర్గం, పొన్నలూరు మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు, తల్లిదండ్రులు చిన్నపిల్లల మీద దృష్టి మరియు శ్రద్ధ తీసుకోవాలి, బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, ప్రజలందరి కుటుంబంలో ఆయురారోగ్యాలతో సంతోషంగా దీపావళి కాంతుల లాగా వెలుగులు నింపుకొని జీవితాన్ని గడపాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.