అమలాపురం ఏరియా ఆసుపత్రిలో జరిగిన 7వ జన ఔషది దినోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మరియు అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు హాజరై మందుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్టా ప్రభాకర్, శ్రీమతి అధికారి జయ వెంకటలక్ష్మి, పొలమూరి ధర్మపాల్, అధికారి బాబ్జి, నల్లా చిట్టి, వలవల శివ రావు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment