శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ప్లవ నామ సంవత్సరం లోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా..  శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం తెలుగు ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపాలని.. ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ మహమ్మారి రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ మరియు శ్రీ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *