విజయవాడ నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: పోతిన మహేష్

విజయవాడ, ఈ వినాయక చవితి ప్రజలందరికీ జీవితాలలో విఘ్నాలు తొలగించి వారి జీవితాలు ఆనందంగా ఉండేలాగా గననాథుడు శుభాశీస్సులు అందించాలని, గత రెండు సంవత్సరాలుగా వినాయక చవితి పండుగకు అనేక ఆటంకాలు కలిగిస్తూ ఉత్సవాలకి అడుగడుగున అడ్డుపడిన వైఎస్సార్సిపి ప్రభుత్వానికి పాలనలో మార్పులు తెచ్చేలా, ప్రజలపై పన్నుల భారం లేకుండా మంచి పాలన అందించేలా, అక్రమ కేసులు బనాయించకుండా మంచి బుద్ధి ప్రసాదించాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నామని విజయవాడ జనసేనపార్టీ నగర అద్యక్షులు పోతిన మహేష్ తెలిపారు.