హర్ ముస్లిం జనసేన – టీడీపీ కె సాత్ 5వ రోజు

  • ఒక్క అవకాశం జనసేన, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్తి నాని అన్న కోసం 5వ రోజు

చంద్రగిరి: ఒక్క అవకాశం జనసేన, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్తి నాని అన్న కోసం ఐదవ రోజు మొగరాల, ఊట్లవారిపల్లి నందు నిర్వహించి ఇపుడున్న ఈ వైసీపీ ప్రభుత్వం ఏవిధంగా ముస్లిం సోదరులను మోసం చేస్తోంది అనేది వివరించి జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, చంద్రబాబు గారి విజన్ మన రాష్ట్రనికి ఎంత అవసరమో, మరి ముఖ్యంగా మన చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన – టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మన పులివర్తి నాని గారు గెలుపు ముస్లిం సోదరులకు ఎంత అవసరము, ప్రజల అండ దండలతో నాని గారు చంద్రగిరి నియోజకవర్గంలో గెలిస్తే ముస్లింలకు జరిగే మేలు వివరించి ముందుకు సాగడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన – టీడీపీ నాయకులు పాల్గొన్నారు.