హజ్రత్ డంఖేషావలి బాబా వారి గంధ మహోత్సవంలో శ్రీమతి పాలవలస యశస్విని

విజయనగరం కోట వద్ద గల హజ్రత్ డంఖేషావలి బాబా వారి గంధ మహోత్సవానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని హాజరయ్యారు, ముస్లిం మత పెద్దలు దర్గా ప్రధాన పూజారి చోటు ఘన స్వాగతం పలికారు, ప్రత్యేక ప్రార్థనలు పూజలు చేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు హుసేన్ ఖాన్ మరియు జిల్లా నాయకులు రవితేజ, చక్రవర్తి, రవికుమార్, ప్రసాద్, జనసైనికులు నాయుడు, భవాని, పండు, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.