రోడ్ల సమస్యలపై గళమెత్తిన హిందూపురం జనసేన

హిందూపురం నియోజకవర్గం పరిగి రోడ్డు మోతుకాపల్లి క్రాస్ నిత్యం హిందూపురం మడకశిర ప్రధాన రహదారి నుండి వందలాది వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. మలుపు వద్ద రోడ్డు అధ్వాన్నంగా తయారై తరచూ ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకునే నాదుడే లేదు. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధుల పట్టించుకుని త్వరితిగతిన మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ తరపున విఙ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.