హోప్ చారిటబుల్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ సందర్శించి అనంతరం హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారి సేవలను గుర్తించి అభినందించారు. అలాగే రక్తదాతలకు షీల్డ్ అందించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సెంట్రల్ ఆంధ్ర జోన్ కో కన్వీనర్ నల్లగోపుల వెంకట చలపతిరావు, చెన్నంశెట్టి చిన్న, బస్వాని రాజ్ కుమార్, పొన్నమండి తిమోతి, చినపురపు నాగార్జున, పేపకాయల మౌళి, తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment