జనసేన నేతల హౌస్ అరెస్ట్‌లు

గడప గడప పేరిట కపట ప్రేమ చూపడానికి ప్రజలను మరొసారి మొసం చేయాడానికి వస్తున్న ఎమ్మెల్యే నీ అడ్డుకోవడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులను అరెస్టు చెయ్యడం జరిగింది. ఈ క్రమంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా ప్రధాని కార్యదర్శి అబుద్ధుల్, డాక్టరు తిరుపతేంద్ర, బొగ్గారం శ్రీనివాస్ లను అరెస్టు చెయ్యడం జరిగింది.