ప్రజల కోసం పోరాడుతున్న జనసేన నాయకుల అరెస్ట్ చెయ్యడం ఎంతవరకు న్యాయం?

కృష్ణాజిల్లా, బంటుమిల్లిలో జనసేనపార్టీ నాయకులు వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యాలు గురించి పోరాడుతుంటే పోలీసులు అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయం? పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా లేక వైసీపీ గుండాల గురించి పనిచేస్తున్నారా? ప్రజల కోసం పోరాడుతున్న జనసేనపార్టీ నాయకులు అరెస్ట్ చెయ్యడం ఎంతవరకు న్యాయం జనసేనపార్టీ నాయకులు ప్రభుత్వం యంత్రాంగం నిద్రపోతున్న వాళ్ళని నిద్రపోకుండా చేస్తుంటే మన నాయకులు మీద అరెస్ట్ చేయం దారుణమని జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ పోలీసులు అధికారులు మీద ప్రభుత్వం మీద ఘాటుగా విమర్శించారు.