పెద్దాపురం జనసేనలో భారీ చేరికలు

పెద్దాపురం నియోజకవర్గం, అచ్చంపేట గ్రామంలో జనసేన ఇంచార్జి శ్రీ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో అచ్చంపేట Ex సర్పంచ్ శ్రీ మహేశ్వరరావు భారీ అనుచరవర్గంతో జనసేనలో చేరడం జరిగింది. గొంచాల గ్రామంలోని మమ్మిడి ప్రసాద్ గారు భారీ ఎత్తున టీడీపీ, వైసీపీ పార్టీల నుండి 250 మందికి పైగా పార్టీలో చేరారు.