వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లికి ఐకాన్ అవార్డ్

సామాజిక మరియు రాజకీయ సేవను గుర్తించి మెచ్చి చీర్ల ప్రకాష్ తో నడపబడుచున్న అదర్శ కళా నిలయం వారు ఆదర్శ ఐకాన్ అవార్డ్ 2024 కు వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లిను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసినందుకు ప్రకాష్ మరియు ఆదర్శ కళా నిలయం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆదర్శ ఐకాన్ అవార్డ్ వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లికి రావటానికి నా శ్రేయోభిలాషులు, నాసహచరులు, నా ఆప్త మిత్రులు, కార్య కర్తలు, మెగా అభిమానులు, మరియు నన్ను ప్రోత్సహిస్తున్న వారందరూ కారణం అని భావిస్తూ, మీ అందరికీ ధన్యవాదములు తెలుపుతూ ఈ ఆదర్శ ఐకాన్ అవార్డ్ ని మీ అందరికీ అంకితం చేస్తున్నానని తెలిపారు.