చలో ఆంధ్రా యూనివర్సిటీ కార్యక్రమంలో జనసేన నాయకుల అక్రమ అరెస్ట్
ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అప్రజాస్వామిక, అరాచక విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య పీవీజీ ప్రసాద్ రెడ్డిని వెంటనే రీకాల్ చేయాలని జనసేనపార్టీ మరియు విద్యార్థి, యువజన, ప్రజా అభ్యుదయ, దళిత, బహుజన సంఘాలు శాంతియుతంగా నిర్వహిస్తున్న చలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమంలో అరెస్టులు జరిగాయి. ఈ అరెస్టుల లో భాగంగా జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు స్టేట్ కమిటీ అధ్యక్షులు వన్నేంరెడ్డి సతీష్, సరనిదేవి తదితర ఉద్యమకారులను వైజాగ్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో రీమండ్లో ఉంచడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/06391b36-14f0-4da0-a7be-fef0a0f01b46-1024x461.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/eaaf8706-abbc-40bc-8c2e-b2d986b04fa8-461x1024.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/95bd5a60-e50b-42a7-b299-e5ed85aed451.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/121e7809-0ef2-4108-a8d9-cfa0738b3a26-768x1024.jpg)