గుంటూరులో జనసేన నాయకుల అక్రమ అరెస్టు

గుంటూరు: ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాష్ట్ర బంద్ కి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, అడపా మాణిక్యాలరావు లను, నాయకులను, వీరమహిలను, జనసైనికులను పోలీస్ వారు అక్రమ అరెస్టులు చేసి అరండల్ పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు.