దర్శిలో నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నాయకుల అక్రమ అరెస్టు

దర్శి నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ సోమవారం దర్శి గడియార స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన పార్టీ దర్శి నియోజకవర్గం నాయకులు వరికూటి నాగరాజు మరియు దర్శి జనసేన నాయకులు షేక్ ఇర్శధ్, ఓబుళాపురం కొండ, జనసేన నాయకులను, కార్యకర్తలను, అరెస్టు చేసిన దర్శి పోలీసులు..