జనసేన సీనియర్ నాయకుల అక్రమ అరెస్ట్

విజయనగరం: సి.ఎం జగన్మోహన్ రెడ్డి విజయనగరం పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులను హౌస్ అరెస్ట్ అరెస్ట్ చేయటం జరిగింది. దానిలో భాగంగా జే.ఎన్.టి.యు కూడలి వద్ద గో బ్యాక్ జగన్ అంటూ నిరసన చేసిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మతి పాలవలస యశస్వి, పడాల అరుణమ్మలను, మండల అధ్యక్షులను, కార్పొరేటర్ అభ్యర్ధులను సీనియర్ నాయకులను, కార్యకర్తలను బొండపల్లి స్టేషన్ లో అరెస్ట్ చేయటం జరిగింది.