తెలంగాణా వీరమహిళల అక్రమ అరెస్ట్

హైదరాబాద్, జనసేన రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో జనావాసాల మధ్య పబ్ ఉండటం వల్ల జన జీవనానికి ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి పబ్బులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని పబ్బులకు వ్యతిరేకంగా శాంతి యుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్ళిన వీరమ్హిళలను అక్రమ అరెస్టు చేసి శుక్రవారం అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగింది.