జెడ్పీ హై స్కూల్ గెట్ టు గెథెర్ కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం విహారి గ్రాండ్ ఇన్ నందు జెడ్పీ హై స్కూల్ 10వ తరగతి 1991-92 బ్యాచ్ హార్దిక సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *