లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నందు నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కో-ఆర్డినేటర్ వీరిశెట్టి శ్రీనివాసులు, జనసేన నాయకులు శిరిగిరి శ్రీనివాసులు, బెల్లంకొండ రామకృష్ణ, ఆదినారాయణ, ఫణి మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.