పెద్ద నాగులవరం గ్రామంలో పర్యటించిన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామం పర్యటనలో భాగంగా జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ కి మార్కాపురం పట్టణ మరియు మండల దివ్యాంగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ బొమ్మనబోయిన సుబ్బారావు స్థానికంగా ఉన్న తమ సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, శంకర్, చిరంజీవి, ప్రసన్న కుమార్, శివ, సత్య నారాయణ, ఆదినారాయణ, బాల అంకయ్య మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.