జనసేన కార్యకర్తలతో సమావేశమైన ఇమ్మడి కాశీనాథ్

మార్కాపురం: తర్లుపాడు గ్రామం నందు తర్లుపాడు మండల జనసేన కార్యకర్తలతో సమావేశమై రానున్న ఎన్నికల కార్యాచరణకు కార్యకర్తలందరూ సిద్ధం కావాలని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, మార్కాపురం నియోజకవర్గ జనసేన నాయకులు బెల్లంకొండ రామకృష్ణ, రత్న కుమార్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కో-ఆర్డినేటర్ వీరిశేట్టి శ్రీనివాసులు, ఆవుల వెంకట్, కాశీరావు, శివ కాశీనారాయణ, రాంబాబు, మరియ తర్లుపాడు మండల కార్యకర్తలు పాల్గొన్నారు.