పంతం నానాజీ సమక్షంలో జనసేనలో భారీ చేరికలు

కాకినాడ రూరల్ నియోజకవర్గం, వాకలపూడి గ్రామ యువత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యదక్షత కు ఆకార్షితులై నేడు రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి తాటికాయల వీరబాబు ఆధ్వర్యంలో వాకలపూడి యువనాయకుడు యండమూరి ధనుష్ నాయకత్వంలో సుమారు 30 మంది జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరేరు.. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికి, అభినందనలు తెలిపారు.