కోటవురట్ల గ్రామంలో జనంలోకి జనసేన

పాయకరావుపేట: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా జనసేన కోటవురట్లమండలం, కోటవురట్ల గ్రామంలో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా నాయకులు జే బద్రి కోటవురట్లమండల అధ్యక్షుడు జనసేన సిద్ధాంతాల పుస్తకాలు పంచారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కే రంగబాబు గొరిల్లా రాఘవ పాల్గొన్నారు.