రేలంగి గ్రామంలో జనసేన జెండా స్థూపం ఆవిష్కరణ

తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం, రేలంగి గ్రామంలో జనసేన పార్టీ జెండా స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాయకులు ముక్కా శ్రీనివాస్ విజయనగరం జనసేన పార్టీ ఇంచార్జ్, విడివాడ రామచంద్రరావు తణుకు నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్, అనుకుల రమేష్ జనసేన పార్టీ నాయకులు, కాట్నం విశాలి రీజనల్ కోఆర్డినేటర్ ఉభయగోదావరి జిల్లా, ఆకేటి కాశీ ఇరగవరం మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్, జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.