జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ

  • దేవా ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలంలో జనసేన కార్యకర్త దేవా ఆధ్వర్యంలో ఆదివారం జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బాగంగా పూర్ణా టీ స్టాల్ దగ్గర జనసేన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు దేవా గౌడ్, ప్రసాద్ గౌడ్, బ్రహ్మం రాంబాబు, జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు మొదటి సంఖ్యలో పాల్గొన్నారు.