తుని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తుని నియోజకవర్గం: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళవారం తుని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నియోజవర్గం సీనియర్ నాయకులు చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు.