రాజోలు నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు
రాజోలు నియోజకవర్గం: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని నియోజకవర్గం రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ఇంటి వద్ద, రామరాజులంక కాలవగట్టు, మల్కిపురం ఎం డివో ఆఫీసు వద్ద, మల్కిపురం మండల డ్వాక్రా ఆఫీసు వద్ద మన జాతీయ జెండా ను ఆవిష్కరించిన మల్కిపురం మండలం జనసేన పార్టీ ఎం.పీ.పీ మేడిచర్ల వెంకట సత్య వాణి రాము మరియు మల్కిపురం మండలం జనసేన పార్టీ నాయకులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-17.03.48-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-17.03.49-1024x576.jpeg)