నిమ్మల నిబ్రం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాలకొండ నియోజకవర్గం: భామిని మండల జనసేన కార్యాలయంలో గిరిజన నేత, మాజీ జడ్పీటీసీ నిమ్మల నిబ్రం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు, బిజెపి నాయకులు, వివిధ గ్రామాల జనసైనికులు పాల్గొన్నారు.